(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 277

॥ శ్రీః ॥
3.277. అధ్యాయః 277
Mahabharata - Vana Parva - Chapter Topics
రావణోపద్రితదేవగణప్రార్థితేన బ్రహ్మణా శ్రీహరే రామత్వేన ప్రాదుర్భావనివేదనపూర్వకం తాన్ప్రతి తత్సాహాయ్యార్థం వానరాదిభావేన జననచోదనా ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

మార్కండేయ ఉవాచ। 3-277-0x(2697)(26524)
తతో బ్రహ్మర్షయః సర్వే సిద్ధా దేవర్షయస్తథా।
హవ్యవాహం పురస్కృత్య బ్రహ్మాణం శరణం గతాః ॥ 3-277-1(26525)
అగ్నిరువాచ। 3-277-2x(2698)
యోసౌ విశ్రవసః పుత్రో దశగ్రీవో మహాబలః।
అవధ్యో వరదానేన కృతో భగవతా పురా ॥ 3-277-2(26526)
స బాధతే ప్రజాః సర్వా విప్రకారైర్మహాబలః।
తతో నస్త్రాతు భగవాన్నాన్యస్త్రాతా హి విద్యతే ॥ 3-277-3(26527)
బ్రహ్మోవాచ। 3-277-4x(2699)
న స దేవాసురైః శక్యో యుద్ధే జేతుం విభావసో।
విహితం తత్రయత్కార్యమభితస్తస్య నిగ్రహః ॥ 3-277-4(26528)
తదర్థమవతీర్ణోఽసౌ మన్నియోగాచ్చతుర్భుజః।
విష్ణుః ప్రహరతాం శ్రేష్ఠః స తత్కర్మ కరిష్యతి ॥ 3-277-5(26529)
మార్కండేయ ఉవాచ। 3-277-6x(2700)
పితామహస్తతస్తేషాం సంనిధౌ శక్రమబ్రవీత్।
సర్వైర్దేవగణైః సార్ధం సంభవ త్వం మహీతలే ॥ 3-277-6(26530)
విష్ణోః సహాయానృక్షీషు వానరీషు చ సర్వశః।
జనయధ్వం సుతాన్వీరాన్కామరూపబలాన్వితాన్ ॥ 3-277-7(26531)
`తే యథోక్తా భగవతా తత్ప్రతిశ్రుత్య శాసనం।
ససృజుర్దేవగంధర్వాః పుత్రాన్వానరరూపిణః' ॥ 3-277-8(26532)
తతో భాగానుభాగేన దేవగంధర్వదానవాః।
అవతర్తుం మహీం సర్వే మంత్రయామాసురంజసా ॥ 3-277-9(26533)
`అవతేరుర్మహీం స్వర్గాదంశైశ్చ సహితాః సురాః।
ఋషయశ్చ మహాత్మానః సిద్ధాశ్చ సహ కిన్నరైః।
చారణాశ్చాసృజన్ఘోరాన్వానరాన్వనచారిణః ॥ 3-277-10(26534)
యస్య దేవస్య యద్రూపం వేషస్తేజశ్చ యద్విధం।
అజాయంత సమాస్తేన తస్య తస్య సుతాస్తదా' ॥ 3-277-11(26535)
తేషాం సమక్షం గంధర్వీ దుందుభీం నామ నామతః।
శశాస వరదో దేవో గచ్ఛ కార్యార్థసిద్ధయే ॥ 3-277-12(26536)
పితామహవచః శ్రుత్వా గంధర్వీ దుందుభీ తతః।
మంథరా మానుషే లోకే కుబ్జా సమభవత్తదా ॥ 3-277-13(26537)
శక్రప్రభృతయశ్చైవ సర్వే తే సురసత్తమాః।
వానరర్క్షవరస్త్రీషు జనయామాసురాత్మజాన్ ॥ 3-277-14(26538)
తేఽన్వవర్తన్పితౄన్సర్వే యశసా చ బలేన చ।
భేత్తారో గిరిశృంగాణాం సాలతాలశిలాయుధాః ॥ 3-277-15(26539)
వజ్చసంహననాః సర్వేసర్వేఽమోఘవలాస్తథా।
కామవీర్యబలాశ్చైవసర్వే బుద్ధివిశారదాః ॥ 3-277-16(26540)
నాగాయుతసమప్రాణా వాయువేగసమా జవే।
యథేచ్ఛవినిపాతాశ్చ కేచిదత్ర వనౌకసః ॥ 3-277-17(26541)
ఏవం విధాయ తత్సర్వం భగవాఁల్లోకభావనః।
మంథరాం బోధయామాస యద్యత్కార్యం త్వయా తథా ॥ 3-277-18(26542)
సా తద్వచ సమాజ్ఞాయ తథా చక్రే మనోజవా।
ఇతశ్చేతశ్చ గచ్ఛంతీ వైరసంధుక్షణే రతా ॥ 3-277-19(26543)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి రామోపాఖ్యానపర్వాణి సప్తసప్తత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 277 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-277-3 విప్రకారైర్వివిధైః ప్రకారైః ॥
3-277-15 ఓజసా తేజసా యుక్తాన్యశసా ఇతి థ. ధ. పాఠః ॥
3-277-16 వజ్రసంహననాః వజ్రవద్దృఢాంగాః ॥
3-277-17 యత్రేచ్ఛకనివసాశ్చ ఇతి ఖ. ఝ. పాఠః।
యత్రేచ్ఛా తత్రైవ నివాసో యేషాం తే యత్రేచ్ఛకనివాసాః ॥
3-277-18 యద్యత్కార్యం కైకేయీప్రలోభనం రామప్రవ్రాజనాది చ ॥
3-277-19 సంధుక్షణే దీపనే ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.